అధికుల వైనం పట్టాలు కట్టిన వేళ
అధముల దైన్యం దిక్కులు చూసిన వేళ
సర్కారుల నైజం చట్టాలు చేసిన వేళ
ధిక్కారుల ధైర్యం కట్టలు తెంచిన వేళ
తిరిగి వస్తాయి స్వరాజ్య సమర రధాలు
తీసుకు వస్తాయి స్వాతంత్ర్య విమల సుమాలు
అధికుల వైనం పట్టాలు కట్టిన వేళ
అధముల దైన్యం దిక్కులు చూసిన వేళ
సర్కారుల నైజం చట్టాలు చేసిన వేళ
ధిక్కారుల ధైర్యం కట్టలు తెంచిన వేళ
తిరిగి వస్తాయి స్వరాజ్య సమర రధాలు
తీసుకు వస్తాయి స్వాతంత్ర్య విమల సుమాలు