కులాల పేరిట కత్తులు దూశాం
జాతుల పేరిట జగడాలు సృష్టించాం
ప్రాంతాల పేరిట ప్రాణాలు పోగొట్టాం
రంగుల పేరిట రక్తపుటేరులు పారించాం
మతాల పేరిట మారణహోమాలు జరిపాం
ధర్మాల పేరిట యుద్ధాలు చేశాం

మనుగడ పేరిట ఇన్నాళ్ళూ ఏం నేర్చుకున్నాం?

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)